కలలో నీరు కనిపిస్తే
ఈ సంకేతానికి సంబంధించిన గైడ్ రాయబడుతోంది.
ఈ సంకేతాన్ని చూసిన సభ్యులు
హుస్సేన్ సాగర్ మీదుగా ఎగిరాను
సాయంత్రం ట్యాంక్ బండ్ మీద నడుస్తున్నాను. ఉన్నట్టుండి నా కాళ్లు నేలను వదిలి మెల్లగా పైకి లేచాయి. భయం లేకుండా హుస్సేన్ సాగర్ నీళ్ల మీదుగా ఎగిరాను. కింద బోట్లు, లైట్ల వెలుగు కనిపించాయి. మధ్యలో ఉన్న పెద్ద బుద్ధ విగ్రహం…